Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:39 AM

అర్హులైన డప్పు కళాకారులకు మరియు చెప్పులు కుట్టే చర్మ కారులకు సంక్షేమ పెన్షన్లు మంజూరు చేయాలి జుజ్జవరపు రవిప్రకాష్

16-02-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అర్హులైన డప్పు కళాకారులకు మరియు చెప్పులు కుట్టే చర్మ కారులకు సంక్షేమ పెన్షన్లు మంజూరు చేయాలి సీయం చంద్రబాబునాయుడు కి జగజ్జీవన్ రామ్ చర్మకారుల కార్మిక సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రవి ప్రకాష్ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం చిన్న తాడేపల్లి గ్రామంలో జరిగిన జగ్గజీవన్ రామ్ చర్మకారుల కార్మిక సంక్షేమ సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో జగజీవన్ రామ్ చర్మకారుల కార్మిక సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జుజ్జువరపు రవి ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన డప్పు కళాకారులకు చెప్పులు కుట్టే చర్మకారులకు ప్రత్యేక సంక్షేమ పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు మరియు వీరికి సబ్సిడీ రుణాలను కూడా మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకర్లమూడి వెంకటరావు పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి ఉండ్రాజు వరపు కృష్ణ మరియు తాడేపల్లిగూడెం నియోజకవర్గం అధ్యక్షులు దూలపల్లి సత్తయ్య తాడేపల్లిగూడెం మండల మహిళా అధ్యక్షురాలు ఎలమర్తి రమణ తాడేపల్లిగూడెం మండల ఉపాధ్యక్షులు కిలాడి రవి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

Sthanikam

అర్హులైన డప్పు కళాకారులకు మరియు చెప్పులు కుట్టే చర్మ కారులకు సంక్షేమ పెన్షన్లు మంజూరు చేయాలి జుజ్జవరపు రవిప్రకాష్

Article Image

అర్హులైన డప్పు కళాకారులకు మరియు చెప్పులు కుట్టే చర్మ కారులకు సంక్షేమ పెన్షన్లు మంజూరు చేయాలి సీయం చంద్రబాబునాయుడు కి జగజ్జీవన్ రామ్ చర్మకారుల కార్మిక సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రవి ప్రకాష్ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం చిన్న తాడేపల్లి గ్రామంలో జరిగిన జగ్గజీవన్ రామ్ చర్మకారుల కార్మిక సంక్షేమ సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో జగజీవన్ రామ్ చర్మకారుల కార్మిక సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జుజ్జువరపు రవి ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన డప్పు కళాకారులకు చెప్పులు కుట్టే చర్మకారులకు ప్రత్యేక సంక్షేమ పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు మరియు వీరికి సబ్సిడీ రుణాలను కూడా మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకర్లమూడి వెంకటరావు పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి ఉండ్రాజు వరపు కృష్ణ మరియు తాడేపల్లిగూడెం నియోజకవర్గం అధ్యక్షులు దూలపల్లి సత్తయ్య తాడేపల్లిగూడెం మండల మహిళా అధ్యక్షురాలు ఎలమర్తి రమణ తాడేపల్లిగూడెం మండల ఉపాధ్యక్షులు కిలాడి రవి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News