Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:20 PM

అంగన్వాడీ కేంద్రంలో ఆడపడుచులకు కానుకగా చీర సారె గర్భిణులకు పంపిణి చేసిన సర్పంచ్ బింగి అలివేలు శ్రీనివాస్

03-01-2026 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న గర్భిణులకు ప్రతి నెల శ్రీమంతం చేసే ఒక గొప్ప సాంప్రదాయం కొనసాగుతోంది ఈ సాంప్రదాయాన్ని మరింత బలోపేతం చేసేందుకు గ్రామ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు సొంత నిధులతో చీర సారె గ్రామ పంచాయతీ కానుకగా ఇవ్వాలని నిర్ణయించాము అని తెలుపుటకు సంతోషిస్తున్నాము. గ్రామ సర్పంచ్ అలివేలు మంగ శ్రీనివాస్ బింగి మరియు పాలకవర్గం గూడూరు పాల్గొన్నారు.

Sthanikam

అంగన్వాడీ కేంద్రంలో ఆడపడుచులకు కానుకగా చీర సారె గర్భిణులకు పంపిణి చేసిన సర్పంచ్ బింగి అలివేలు శ్రీనివాస్

Article Image

బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న గర్భిణులకు ప్రతి నెల శ్రీమంతం చేసే ఒక గొప్ప సాంప్రదాయం కొనసాగుతోంది ఈ సాంప్రదాయాన్ని మరింత బలోపేతం చేసేందుకు గ్రామ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు సొంత నిధులతో చీర సారె గ్రామ పంచాయతీ కానుకగా ఇవ్వాలని నిర్ణయించాము అని తెలుపుటకు సంతోషిస్తున్నాము. గ్రామ సర్పంచ్ అలివేలు మంగ శ్రీనివాస్ బింగి మరియు పాలకవర్గం గూడూరు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News