అందోల్, స్థానికం ప్రతినిధి:
మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, డిసిసిబి వైస్ చైర్మన్ పి.జైపాల్ రెడ్డికి అందోల్ మండల బిఆరెస్ నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ AMC చైర్మన్లు పి నారాయణ ముదిరాజ్, డి బి నాగభూషణం, BRS నాయకులు పట్లురి శివ శేఖర్, చాపల వెంకటేశం, సార శ్రీధర్, మాచర్ల విజయ్ కుమార్, నాగ రత్నం గౌడ్, గాజుల రవి కుమార్, సంతోష్, రఫిక్, బబ్లూ తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి