Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 02:11 PM

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో సావిత్రిబాయి ఫూలే జయంతి ఘన నిర్వహణ

03-01-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్ స్థానికం

హైదరాబాద్, జనవరి 3: డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సావిత్రీభాయి ఫూలే జయంతి ఘనంగా నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా, సావిత్రీభాయి ఫూలే చిత్రపటానికి పుష్పాంజలి అర్పించి ఘన నివాళి తెలపబడింది.

కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ డా. వై. విజయకృష్ణ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి, మహిళా అభివృద్ధి విస్తరణ కేంద్ర ఇంచార్జ్ ప్రొ. కె. రాణి రజిత మాధురి, బీసీ సెల్ కోఆర్డినేటర్ డా. ఏ. రమాదేవి, డైరెక్టర్లు ప్రొ. ఐ. ఆనంద్ పవర్, ప్రొ. రబింద్రనాథ్ సోలమన్, ప్రొ. వడ్దాణం శ్రీనివాస్, డా. వై. వెంకటేశ్వర్లు, భోదనేతర సంఘం అధ్యక్షులు కాంతం ప్రేమకుమార్, పలు విభాగాల అధిపతులు, డీన్స్, బోధన, భోదనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో సావిత్రిబాయి ఫూలే జయంతి ఘన నిర్వహణ

Article Image

హైదరాబాద్ స్థానికం

హైదరాబాద్, జనవరి 3: డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సావిత్రీభాయి ఫూలే జయంతి ఘనంగా నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా, సావిత్రీభాయి ఫూలే చిత్రపటానికి పుష్పాంజలి అర్పించి ఘన నివాళి తెలపబడింది.

కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ డా. వై. విజయకృష్ణ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి, మహిళా అభివృద్ధి విస్తరణ కేంద్ర ఇంచార్జ్ ప్రొ. కె. రాణి రజిత మాధురి, బీసీ సెల్ కోఆర్డినేటర్ డా. ఏ. రమాదేవి, డైరెక్టర్లు ప్రొ. ఐ. ఆనంద్ పవర్, ప్రొ. రబింద్రనాథ్ సోలమన్, ప్రొ. వడ్దాణం శ్రీనివాస్, డా. వై. వెంకటేశ్వర్లు, భోదనేతర సంఘం అధ్యక్షులు కాంతం ప్రేమకుమార్, పలు విభాగాల అధిపతులు, డీన్స్, బోధన, భోదనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News