Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:21 AM

అమరావతిలో సీఎస్‌ మార్పు: విజయానంద్‌ రిటైర్మెంట్‌, సాయి ప్రసాద్‌ బాధ్యతల స్వీకరణ

26-02-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అమరావతి: సీఎస్‌ మార్పు.. సాయి ప్రసాద్‌ బాధ్యతల స్వీకరణకు సిద్ధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా ఉన్న విజయానంద్ ఎల్లుండి పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో నూతన సీఎస్‌గా సాయి ప్రసాద్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

రాష్ట్ర పరిపాలనలో కీలక పాత్ర పోషించిన విజయానంద్ సేవలను మరికొంత కాలం వినియోగించుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎక్స్‌ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విజయానంద్‌ను నియమించే అవకాశాలు ఉన్నాయని వర్గాలు చెబుతున్నాయి.

సీఎస్‌ మార్పు నేపథ్యంలో పరిపాలనలో కొత్త దశకు శ్రీకారం చుట్టనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Sthanikam

అమరావతిలో సీఎస్‌ మార్పు: విజయానంద్‌ రిటైర్మెంట్‌, సాయి ప్రసాద్‌ బాధ్యతల స్వీకరణ

Article Image

అమరావతి: సీఎస్‌ మార్పు.. సాయి ప్రసాద్‌ బాధ్యతల స్వీకరణకు సిద్ధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా ఉన్న విజయానంద్ ఎల్లుండి పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో నూతన సీఎస్‌గా సాయి ప్రసాద్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

రాష్ట్ర పరిపాలనలో కీలక పాత్ర పోషించిన విజయానంద్ సేవలను మరికొంత కాలం వినియోగించుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎక్స్‌ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విజయానంద్‌ను నియమించే అవకాశాలు ఉన్నాయని వర్గాలు చెబుతున్నాయి.

సీఎస్‌ మార్పు నేపథ్యంలో పరిపాలనలో కొత్త దశకు శ్రీకారం చుట్టనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News