Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:38 AM

ఐలాజ్ పేరిట నకిలీ లేక విడుదల చేసిన దోషులపై చర్యలు చేపట్టాలి! జాతీయ కార్యదర్శి శివ డిమాండ్!

17-02-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

మద్రాస్ హైకోర్టు గౌరవనీయ న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్ కుమార్ కు ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ (ఐలాజ్)పేరుతో పంపిన లేఖ నకిలీదని ఐలాజ్ కేంద్ర కమిటీ పత్రికా ప్రకటనలో తెలిపిందిని ఐలాస్ జాతీయ కార్యదర్శి బుగత శివ తెలిపారు

ఆ లేఖలో మా సంస్థ పేరును దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఐలాజ్ డిమాండ్ చేసింది. ఐలాజ్ పేరుతో మద్రాస్ హైకోర్టు సీనియర్ న్యాయవాది ద్వారా అనుకూలమైన ఆర్డర్ పొందడానికి క్లయింటు నుండి 50 లక్షలు లంచం తీసుకున్నారని ఆరోపిస్తూ పిర్యాదు ఇచ్చారని తెలిసి మేము షాక్ కు గురి అయ్యామని శివ విచారంవ్యక్తం చేశారు.ఈ రిపోర్ట్ పలితంగా జస్టిస్ నిర్మల్ కుమార్ ఆ కేసు నుండి తప్పుకున్నారు.ఈ విషయం మీద మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారించి తగు చర్యలు తీసుకోవాలని ఐలాజ్ విజ్ఞప్తి చేస్తుంది.గౌరవ న్యాయమూర్తి నిర్మల్ కుమార్ కు లేదా ఇతర ఏ అధికార సంస్థకు ఐలాజ్ అటువంటి లేఖ పంపలేదు. ఆ లేఖలో పేర్కొన్న చిరునామా ఐలాజ్ ది కాదని.ఇది కచ్చితంగా ఐలాజ్ సంస్థకు తీవ్ర అపఖ్యాతిని కలిగించడానికి కొంతమంది వ్యక్తులు చేసిన తప్పుడు పనిగా ఐలాజ్ భావిస్తోందని శివ తెలిపారు. నకిలీ లేఖ కు కారణమైన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని,వారిని న్యాయ స్థానంలో నిలబెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.

బుగత శివ

జాతీయ సహాయ కార్యదర్శి

ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ (ఐలాజ్)

99490 64436

Sthanikam

ఐలాజ్ పేరిట నకిలీ లేక విడుదల చేసిన దోషులపై చర్యలు చేపట్టాలి! జాతీయ కార్యదర్శి శివ డిమాండ్!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News