Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:21 AM

ఆదోనిలో నూతన కమిషనర్‌కు జనసేన నేతల శుభాకాంక్షలు

23-02-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని: ఆదోని మున్సిపాలిటీకి నూతనంగా నియమితులైన కమిషనర్‌ను జనసేన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ ఇంచార్జ్ మల్లప్పన్న ఆదేశాల మేరకు జనసేన సీనియర్ నాయకుడు యం. పులి రాజు కమిషనర్‌ను కలిసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా యం. పులి రాజు మాట్లాడుతూ కమిషనర్ నాయకత్వంలో పట్టణ అభివృద్ధి వేగవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం, రోడ్ల మరమ్మతులు, తాగునీటి సరఫరా, ప్రజా సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు చురుకుగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

జనసేన పార్టీ తరఫున పట్టణాభివృద్ధికి నిర్మాణాత్మక సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. అయితే పరిపాలనా వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకోబోమని గౌరవపూర్వకంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ పి.ఎస్. జయరాం, మంచాలి రాజు, వాలేకర్ విజయ్, ఉరుకుందు అంజి, వలి భాషతో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

ఆదోనిలో నూతన కమిషనర్‌కు జనసేన నేతల శుభాకాంక్షలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News