Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:12 PM

అందోల్-జోగిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ తోట్ల రామకృష్ణ...?

16-02-2026 500 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ.

బలమైన బీసీ నాయకుడిగా గుర్తింపు.

అందోల్ వైస్ చైర్మన్ ఆనవాయితీ కొనసాగిస్తే అర్హుడు రామకృష్ణ.

అందోల్ జోగిపేట మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ భారీ ఆదిక్యంతో కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా అందోల్-జోగిపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని సోమిరెడ్డి గారి కృష్ణారెడ్డిగా ముందుగానే మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ ప్రకటించారు. వైస్ చైర్మన్ పీఠంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొన నుంది. ఆనవాయతీ ప్రకారం అందోల్ కి వైస్ చైర్మన్ పీఠాన్ని కొనసాగిస్తే మరో ఆలోచన లేకుండా తోట్ల రామకృష్ణకి కేటాయించాలని ఆందోల్ ప్రజలు కోరుతున్నారు. రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవను అందించడమే కాకుండా బలమైన బీసీ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పార్టీలకు అతీతంగా కులమత భేదాలకు అతీతంగా ఆప్తుడు రామకృష్ణ. ఏ రకంగా చూసుకున్న మరో మాట లేకుండా వైస్ చైర్మన్ పీఠం అందోల్ కి దక్కినట్లయితే అది రామకృష్ణది అని చెప్పకనే చెప్పవచ్చు. ఇక వేచి చూడాల్సింది కాంగ్రెస్ పార్టీ అధికార ప్రకటన కోసమే......

Sthanikam

అందోల్-జోగిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ తోట్ల రామకృష్ణ...?

Article Image

మీ స్పందన? 4 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News