Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:48 PM

అంబేద్కర్ వర్సిటీలో ఐడియా జాతీయ సదస్సు బ్రోచర్ విడుదల

అంబేద్కర్ వర్సిటీలో ఐడియా జాతీయ సదస్సు బ్రోచర్ విడుదల

అంబేద్కర్ వర్సిటీలో ఐడియా జాతీయ సదస్సు బ్రోచర్ విడుదల
21-01-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్, స్థానికం ప్రధాన ప్రతినిధి

ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (ఐడియా), డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం సంయుక్తంగా “సరిహద్దులకు అతీతంగా: సరికొత్త దిశలో సార్వత్రిక విద్య” అంశంపై నిర్వహించనున్న రెండు రోజుల జాతీయ సదస్సు బ్రోచర్‌ను విడుదల చేశారు.

ఈ బ్రోచర్‌ను వైస్‌ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి, ఐడియా అధ్యక్షులు, విశ్వవిద్యాలయ మాజీ వీసీ ప్రొ. కె. సీతారామ రావు తదితరులు ఆవిష్కరించారు.ఈ సదస్సును మార్చి 25, 26 తేదీలలో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్, కాన్ఫరెన్స్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్ప చక్రపాణి, రిజిస్ట్రార్ డా. ఎల్. విజయకృష్ణా రెడ్డి, ఐడియా ప్రతినిధులు, వివిధ విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, డైరెక్టర్లు, డీన్లు పాల్గొన్నారు.

Sthanikam

అంబేద్కర్ వర్సిటీలో ఐడియా జాతీయ సదస్సు బ్రోచర్ విడుదల

Article Image
హైదరాబాద్, స్థానికం ప్రధాన ప్రతినిధి

ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (ఐడియా), డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం సంయుక్తంగా “సరిహద్దులకు అతీతంగా: సరికొత్త దిశలో సార్వత్రిక విద్య” అంశంపై నిర్వహించనున్న రెండు రోజుల జాతీయ సదస్సు బ్రోచర్‌ను విడుదల చేశారు.

ఈ బ్రోచర్‌ను వైస్‌ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి, ఐడియా అధ్యక్షులు, విశ్వవిద్యాలయ మాజీ వీసీ ప్రొ. కె. సీతారామ రావు తదితరులు ఆవిష్కరించారు.ఈ సదస్సును మార్చి 25, 26 తేదీలలో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్, కాన్ఫరెన్స్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్ప చక్రపాణి, రిజిస్ట్రార్ డా. ఎల్. విజయకృష్ణా రెడ్డి, ఐడియా ప్రతినిధులు, వివిధ విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, డైరెక్టర్లు, డీన్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News