Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:39 AM

అంబటి అనుచిత వ్యాఖ్యలపై పోలీసు ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలి మంత్రి కొలుసు పార్థసారథి

31-01-2026 127 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నూజివీడు స్ధానికం ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుడు, మాజీమంత్రి అంబటి రాంబాబు రాష్ట్ర ముఖ్యమంత్శ్రీరి నారా చంద్రబాబునాయుడు ని, చంద్రబాబుని,వారి తండ్రిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు, ఈ సమాజం హర్షించని వ్యాఖ్యలని, సభ్యసమాజం తలదించుకునేలా చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని, ఒక గౌరవప్రదమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబుని లం...కొడుకు అంటూ అంబటి చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, ఒక గౌరవప్రదమైన పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రిని, వారి కుటుంబ సభ్యుల గురించి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితి ఏర్పడిందని, తిరుమల లడ్డూ కల్తీ వివాదంలో జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు అడ్డంగా దొరికిపోయి, నేడు ఆ విషయాన్ని ప్రక్కదారి పట్టించే కుట్రలో భాగంగా ముఖ్యమంత్రి గురించి ఇలాంటి తప్పుడు కూతలు కూయడం తెలుగుదేశంపార్టీ సైనికులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారని, అంబటి వ్యాఖ్యలతో రాష్ట్రంలో ఎక్కడ ఏ అల్లర్లు జరిగినా దానికి అంబటి రాంబాబు, తన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డే బాధ్యత వహించాలని, తిరుమల లడ్డూ కల్తీ విషయంలో నిజం చెప్పిన చంద్రబాబు నోటిని ఫినాయిల్ తో కడగాలని దుర్మార్గపు వ్యాఖ్యలు చేసిన రోజా, పేర్ని నాని, భూమన కరుణాకర్ రెడ్డి, జోగి రమేష్ లాంటి వారు నేడు అంబటి చేసిన వ్యాఖ్యలను బట్టి అతని నోరు యాసిడ్ తో కడగాలా? ఫినాయిల్ తో కడగాలా? మరి దేనితోనైనా కడగాలా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని సమాజంలో మరొకరు ముఖ్యమంత్రి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా, సమాజాన్ని అపఖ్యాతిపాలు చేసే పరిస్థితి తలెత్తకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని, అంబటి రాంబాబు వ్యాఖ్యలకు జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు బేషరతుగా చంద్రబాబుకి, వారి కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన మంత్రి కొలుసు పార్థసారథి

Sthanikam

అంబటి అనుచిత వ్యాఖ్యలపై పోలీసు ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలి మంత్రి కొలుసు పార్థసారథి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News