Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 11:03 AM

ఆస్తుల వివరాలు ఇవ్వకపోతే జీతాలు లేవు!

ఆస్తుల వివరాలు ఇవ్వకపోతే జీతాలు లేవు!

ఆస్తుల వివరాలు ఇవ్వకపోతే జీతాలు లేవు!
03-02-2026 158 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

68 వేల మంది ఉద్యోగులపై యోగి సర్కార్ సంచలన చర్య

లక్నో:

ఉత్తరప్రదేశ్‌ను అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ ఆస్తుల వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.ఈ ఆదేశాల మేరకు పలువురు ఉద్యోగులు ఇప్పటికే ఆస్తి వివరాలు అందించగా, 68 వేల మంది ఉద్యోగులు మాత్రం ప్రభుత్వ సూచనలను పట్టించుకోలేదు. దీనిపై సీరియస్ అయిన యోగి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.ఆస్తుల వివరాలు సమర్పించని సుమారు 68 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి అందించే వరకు వారికి జీతాలు చెల్లించబోమని స్పష్టం చేసింది.అవినీతికి చెక్ పెట్టాలనే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Sthanikam

ఆస్తుల వివరాలు ఇవ్వకపోతే జీతాలు లేవు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News