Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:12 PM

ఆదోని జిల్లా సాధనకు పత్తికొండ బంద్ విజయవంతం

ఆదోని జిల్లా సాధనకు పత్తికొండ బంద్ విజయవంతం

ఆదోని జిల్లా సాధనకు పత్తికొండ బంద్ విజయవంతం
24-01-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని జిల్లా సాధన ఉద్యమంలో భాగంగా పత్తికొండలో నిర్వహించిన బంద్ పూర్తిస్థాయిలో విజయవంతమైంది. బంద్‌ను జేఏసీ నాయకులు పర్యవేక్షించగా, పత్తికొండ ఇన్‌చార్జి నూర్ అహమ్మద్ నాయకత్వంలో కార్యక్రమం సజావుగా సాగింది.బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన పత్తికొండ ప్రజలకు, ఉద్యమానికి బాసటగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి, అహర్నిశలు కృషి చేసిన జేఏసీ నాయకులకు ఉద్యమ అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీపీఐ, వైఎస్సార్సీపీ, బీసీ సంఘాల నాయకులు చురుకుగా పాల్గొని సంఘీభావం తెలిపారు. ముఖ్యంగా సీపీఐ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ రామచంద్రయ్య, పత్తికొండ సీపీఐ కార్యదర్శి కారుమంచి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఉద్యమాన్ని ముందుకు నడిపించారు.

Sthanikam

ఆదోని జిల్లా సాధనకు పత్తికొండ బంద్ విజయవంతం

Article Image

ఆదోని జిల్లా సాధన ఉద్యమంలో భాగంగా పత్తికొండలో నిర్వహించిన బంద్ పూర్తిస్థాయిలో విజయవంతమైంది. బంద్‌ను జేఏసీ నాయకులు పర్యవేక్షించగా, పత్తికొండ ఇన్‌చార్జి నూర్ అహమ్మద్ నాయకత్వంలో కార్యక్రమం సజావుగా సాగింది.బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన పత్తికొండ ప్రజలకు, ఉద్యమానికి బాసటగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి, అహర్నిశలు కృషి చేసిన జేఏసీ నాయకులకు ఉద్యమ అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీపీఐ, వైఎస్సార్సీపీ, బీసీ సంఘాల నాయకులు చురుకుగా పాల్గొని సంఘీభావం తెలిపారు. ముఖ్యంగా సీపీఐ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ రామచంద్రయ్య, పత్తికొండ సీపీఐ కార్యదర్శి కారుమంచి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఉద్యమాన్ని ముందుకు నడిపించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News