Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:14 AM

ఆదోనిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

ఆదోనిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

ఆదోనిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
31-12-2025 224 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఆదోని స్థానిక ప్రతినిధి

ఆదోని నియోజకవర్గంలో మా వార్డు ఫరీద్ సాహెబ్ స్ట్రీట్, చిన్న మార్కెట్ ప్రాంతాలకు చెందిన బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఆదోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు చేతుల మీదుగా ఈ సహాయం అందజేశారు.

ఆదోని టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు చేసిన కృషి ఫలితంగా ఒకరికి రూ.1.57 లక్షలు, మరో వ్యక్తికి రూ.18 వేల సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైంది. ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వ సహాయం వేగంగా అందేలా పార్టీ నాయకత్వం నిరంతరం కృషి చేస్తోందని ఈ సందర్భంగా తెలిపారు.

ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేసి, అర్హులైన వారికి సహాయం అందించడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా బాధిత కుటుంబాలకు కొంతమేర ఊరట కలిగిందని స్థానికులు తెలిపారు.

Sthanikam

ఆదోనిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News