Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:15 AM

5వ రోజు నిరవధిక సమ్మె – ఐక్యతతో మార్మోగిన చాట్రాయి!

20-02-2026 198 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

హకార సంఘ ఉద్యోగుల5వ రోజు నిరవధిక సమ్మె కార్యక్రమంలో భాగంగా ఈ రోజు చాట్రాయి బ్రాంచి వద్ద ఏర్పాటు చేసిన సమ్మెలో, నూజివీడు డివిజన్ పరిధిలో గల నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి, నాలుగు బ్రాంచీల సహకార సంఘాల ఉద్యోగులు ఐక్యంగా పాల్గొన్నారు.

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలనే సంకల్పంతో అందరూ ఒక్కటై తమ ఆవేదనను వ్యక్తపరిచారు. ప్రభుత్వము తక్షణమే స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు.

“ఐక్యతే మా బలం – న్యాయమే మా లక్ష్యం” అనే నినాదాలతో సమ్మె ప్రాంగణం మార్మోగింది.

ఉద్యోగుల హక్కుల సాధన వరకు మా పోరాటం కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు. సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు పలు ప్రజాసంఘాల నాయకులు చాట్రాయి బ్రాంచ్ చీఫ్ మేనేజర్ జోనుబోయిన శ్రీనివాస్, మేనేజర్ రామ్ శంకర్ తమ పూర్తి మద్దతును తెలియజేశారు

Sthanikam

5వ రోజు నిరవధిక సమ్మె – ఐక్యతతో మార్మోగిన చాట్రాయి!

Article Image

మీ స్పందన? 4 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News