Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:19 PM

26వ వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థిని కోలా సైదమ్మ శ్రీనివాస్ గౌడ్‌కు ప్రజల మద్దతు

04-02-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హుజూర్నగర్, ఫిబ్రవరి 4:

హుజూర్నగర్ మున్సిపాలిటీలోని 26వ వార్డు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కోలా సైదమ్మ శ్రీనివాస్ గౌడ్ విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం ఘనంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. హుజూర్నగర్ పట్టణంలోని 26వ వార్డులో ఉన్న అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భారీ ర్యాలీతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.ర్యాలీ సందర్భంగా వార్డు వీధుల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని టిఆర్ఎస్ పార్టీకి తమ మద్దతును ప్రకటించారు. ఈ ఎన్నికల్లో 26వ వార్డులో టిఆర్ఎస్ పార్టీయే గెలుపొందుతుందని ప్రజలు ముక్తకంఠంతో అభిప్రాయం వ్యక్తం చేస్తూ అభ్యర్థికి హర్షాతిరేకాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కోలా శ్రీనివాస్ గౌడ్, తొడ నరసింహారావు, బెక్కం లింగయ్య, వట్టికూటి జంగమయ్య, ఏనుగుల వీరభద్రం, వీర్ల వీరేందర్ తదితర నాయకులు పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వార్డు అభివృద్ధికి టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలను వివరించి, మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు.

Sthanikam

26వ వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థిని కోలా సైదమ్మ శ్రీనివాస్ గౌడ్‌కు ప్రజల మద్దతు

Article Image

హుజూర్నగర్, ఫిబ్రవరి 4:

హుజూర్నగర్ మున్సిపాలిటీలోని 26వ వార్డు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కోలా సైదమ్మ శ్రీనివాస్ గౌడ్ విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం ఘనంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. హుజూర్నగర్ పట్టణంలోని 26వ వార్డులో ఉన్న అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భారీ ర్యాలీతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.ర్యాలీ సందర్భంగా వార్డు వీధుల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని టిఆర్ఎస్ పార్టీకి తమ మద్దతును ప్రకటించారు. ఈ ఎన్నికల్లో 26వ వార్డులో టిఆర్ఎస్ పార్టీయే గెలుపొందుతుందని ప్రజలు ముక్తకంఠంతో అభిప్రాయం వ్యక్తం చేస్తూ అభ్యర్థికి హర్షాతిరేకాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కోలా శ్రీనివాస్ గౌడ్, తొడ నరసింహారావు, బెక్కం లింగయ్య, వట్టికూటి జంగమయ్య, ఏనుగుల వీరభద్రం, వీర్ల వీరేందర్ తదితర నాయకులు పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వార్డు అభివృద్ధికి టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలను వివరించి, మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News