Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కేతకీ సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 09:27 PM

12వ వార్డులో మెండే సుజాత సైదులు గెలుపు ఖాయం : కన్నెబోయిన బలరామ్ యాదవ్

04-02-2026 117 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల :

చిట్యాల మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఓటర్లకు గుర్తు చేస్తూ, స్థానిక మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య చిట్యాలను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన విషయం అక్షరాల నిజమని నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా 12వ వార్డు ఇంచార్జ్ కన్నెబోయిన బలరామ్ యాదవ్ మాట్లాడుతూ, ఓటర్లు ఒక్కసారి ఆలోచించి కారు గుర్తుకే ఓటు వేయాలని, 12వ వార్డులో టీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మెండే సుజాత సైదులును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

12వ వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆవుల ఆనంద్, బెల్లి తిరుమలేశ్, వెంకన్న, జాల ప్రకాష్, పున్న వెంకటేష్, జటాంగి వెంకన్న, సాగర్ల పవన్ కుమార్, కన్నెబోయిన వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

12వ వార్డులో మెండే సుజాత సైదులు గెలుపు ఖాయం : కన్నెబోయిన బలరామ్ యాదవ్

Article Image

చిట్యాల :

చిట్యాల మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఓటర్లకు గుర్తు చేస్తూ, స్థానిక మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య చిట్యాలను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన విషయం అక్షరాల నిజమని నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా 12వ వార్డు ఇంచార్జ్ కన్నెబోయిన బలరామ్ యాదవ్ మాట్లాడుతూ, ఓటర్లు ఒక్కసారి ఆలోచించి కారు గుర్తుకే ఓటు వేయాలని, 12వ వార్డులో టీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మెండే సుజాత సైదులును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

12వ వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆవుల ఆనంద్, బెల్లి తిరుమలేశ్, వెంకన్న, జాల ప్రకాష్, పున్న వెంకటేష్, జటాంగి వెంకన్న, సాగర్ల పవన్ కుమార్, కన్నెబోయిన వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News