Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:21 PM

యువత స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి

26-04-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

రుచికరమైన వంటకాలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి.....

'సూరిబాబు పులావ్' హోటల్ వినియోగదారుల ఆదరణ పొందాలి....

కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి.....

యువత స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోదాడ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్ లో రిలయన్స్ మార్ట్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన 'సూరిబాబు పులావ్' హోటల్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.

కోదాడలో నూతనంగా ఏర్పాటు చేసిన సూరిబాబు పులావ్ హోటల్లో ఎటువంటి ఫుడ్ కలర్స్ లేకుండా టేస్టీ సాల్టు వాడకుండా మోదుగు ఆకులో ఫుడ్ ఇవ్వడం అభినందించదగినదీ అని అన్నారు అదేవిధంగా కోదాడ లో మంచి పేరు సాధించాలన్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు కాసాని యశోద దశరథులు డిఎస్పి నీ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కోదాడ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడవెల్లి బాల్ రెడ్డి, కౌన్సిలర్ కట్టే బోయిన జ్యోతి, వాస్తు నాగేశ్వరరావు, నిర్వాహకులు కాసాని దశరథ యశోద, కాసాని సురేష్, అనూష, కాసాని అశోక్, కొంపల్లి నాగేశ్వరరావు, కొంపల్లి శ్రీనివాస్ ,జనార్దన్ రెడ్డి ,కాసాని ఉపేందర్ తదితరులున్నారు.

Sthanikam

యువత స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News