Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:07 PM

యువత క్రీడా నైపుణ్యాల అభివృద్ధికి సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్ చేయూత

14-01-2026 178 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రదానం

రామన్నపేట (స్థానికం ప్రధాన ప్రతినిధి):

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని భోగారం గ్రామంలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లో గెలుపొందిన విజేతలకు గ్రామ సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్ బహుమతులు అందజేశారు.గ్రామ యువతలో క్రీడా నైపుణ్యాలు పెంపొందించాలనే లక్ష్యంతో తనవంతుగా కృషి చేస్తున్న యువ సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్, ఈ టోర్నమెంట్‌ను తన సొంత నిధులతో నిర్వహించి యువకులకు క్రీడలపై ఆసక్తి పెరిగేలా ప్రోత్సహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ఈ పోటీల్లో విజయం సాధించిన జట్లకు బహుమతులు అందజేస్తూ యువతను అభినందించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, క్రీడలు యువతను శారీరకంగా, మానసికంగా దృఢంగా తీర్చిదిద్దుతాయని, గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభావంతులు వెలువడేలా అందరూ కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

యువత క్రీడా నైపుణ్యాల అభివృద్ధికి సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్ చేయూత

Article Image

క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రదానం

రామన్నపేట (స్థానికం ప్రధాన ప్రతినిధి):

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని భోగారం గ్రామంలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లో గెలుపొందిన విజేతలకు గ్రామ సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్ బహుమతులు అందజేశారు.గ్రామ యువతలో క్రీడా నైపుణ్యాలు పెంపొందించాలనే లక్ష్యంతో తనవంతుగా కృషి చేస్తున్న యువ సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్, ఈ టోర్నమెంట్‌ను తన సొంత నిధులతో నిర్వహించి యువకులకు క్రీడలపై ఆసక్తి పెరిగేలా ప్రోత్సహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ఈ పోటీల్లో విజయం సాధించిన జట్లకు బహుమతులు అందజేస్తూ యువతను అభినందించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, క్రీడలు యువతను శారీరకంగా, మానసికంగా దృఢంగా తీర్చిదిద్దుతాయని, గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభావంతులు వెలువడేలా అందరూ కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News