Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 02:05 PM

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు ఓటర్ల జాబితా సిద్ధం–షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

30-12-2025 212 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లాలోని మున్సిపల్ వార్డుల వారీగా ఓటర్ల జాబితాకు నోటిఫికేషన్‌ జారీ

భువనగిరి - స్థానికం ప్రతినిధి
కొడారి వెంకటేష్
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ఆరు మున్సిపాలిటీలకు సంబంధించి ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం అధికారిక నోటిఫికేషన్‌ విడుదల చేస్తూ చర్యలు తీసుకునేందుకు ఆయా జిల్లా ఎన్నికల అధికారికి, మున్సిపాలిటీ కమిషనర్లుకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా (01.10.2025 నాటి డేటా) ఆధారంగా మున్సిపల్‌ వార్డుల వారీగా ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. ఈ జాబితాపై అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే నోటీసు బోర్డుల ద్వారా తెలియజేయవచ్చు. అన్ని సవరణల తర్వాత జనవరి 10, 2026న తుది జాబితాను విడుదల చేస్తారు.
ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్‌ ఇదే:

ఈసీఐ పోలింగ్‌ స్టేషన్ల డేటాను మున్సిపాలిటీల వారీగా క్రమబద్ధీకరించడం 30.12.2025

వార్డుల వారీగా పోలింగ్‌ స్టేషన్ల డేటా విభజన 31.12.2025

మున్సిపల్‌ వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పన 31.12.2025

ఓటర్ల జాబితా ప్రచురణ (అభ్యంతరాల స్వీకరణ) 01.01.2026

రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం 05.01.2026 – 06.01.2026

తుది ఓటర్ల జాబితా ప్రచురణ 10.01.2026

మున్సిపాలిటీ వార్డులు ఓటర్లు మొత్తం

భువనగిరి -35 వార్డులు, జనాభా -47913,

మోత్కుర్‌ - 12 వార్డులు, జనాభా 14423,

ఆలేరు -12 వార్డులు, జనాభా 13526,

చౌటుప్పుల్‌ -20 వార్డులు, జనాభా 27300,

పోచంపల్లి -13 వార్డుల్లో, జనాభా 15665,

యాదగిరిగుట్ట -12 వార్డుల్లో, జనాభా -13526,

వార్డుల వారీగా ఓటర్ల జాబితాకు నోటిఫికేషన్‌ జారీ చేసారు.

Sthanikam

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు ఓటర్ల జాబితా సిద్ధం–షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News