Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:16 AM

యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీగా అక్షాంశ్ యాదవ్ బాధ్యతలు — శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

06-01-2026 109 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి స్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రాచకొండ కమిషనరేట్ పరిధిలో కొత్తగా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు స్వీకరించిన అక్షాంశ్ యాదవ్ ఐపీఎస్‌ను సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏటెల్లీ పరమేశ్, బత్తుల నవీన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు భద్రతాభావం కల్పించేలా సమర్థవంతమైన పోలీసింగ్ కొనసాగించాలని వారు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా స్పందించిన జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, చట్టపాలనకు కట్టుబడి ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరిచేలా పనిచేస్తామని తెలిపారు. ప్రజా భద్రతే లక్ష్యంగా పారదర్శక, బాధ్యతాయుత పోలీసింగ్ అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Sthanikam

యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీగా అక్షాంశ్ యాదవ్ బాధ్యతలు — శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

Article Image
యాదాద్రి భువనగిరి స్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రాచకొండ కమిషనరేట్ పరిధిలో కొత్తగా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు స్వీకరించిన అక్షాంశ్ యాదవ్ ఐపీఎస్‌ను సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏటెల్లీ పరమేశ్, బత్తుల నవీన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు భద్రతాభావం కల్పించేలా సమర్థవంతమైన పోలీసింగ్ కొనసాగించాలని వారు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా స్పందించిన జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, చట్టపాలనకు కట్టుబడి ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరిచేలా పనిచేస్తామని తెలిపారు. ప్రజా భద్రతే లక్ష్యంగా పారదర్శక, బాధ్యతాయుత పోలీసింగ్ అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News