Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:30 AM

యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీగా అక్షాంశ్ యాదవ్ బాధ్యతలు స్వీకరణ

యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీగా అక్షాంశ్ యాదవ్ బాధ్యతలు స్వీకరణ

యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీగా అక్షాంశ్ యాదవ్ బాధ్యతలు స్వీకరణ
30-12-2025 169 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి స్థానికం ప్రతినిధి

ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీగా అక్షాంశ్ యాదవ్ మంగళవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న యాదాద్రి భువనగిరి జోన్‌ను ప్రత్యేక జిల్లాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ నియామకం జరిగింది.

ఇప్పటివరకు డీసీపీగా సమర్థవంతంగా విధులు నిర్వహించిన అక్షాంశ్ యాదవ్‌కు జిల్లా ఎస్పీగా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా పోలీసు పరిపాలనను మరింత పటిష్టం చేయడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు ఆయన నాయకత్వం కీలకంగా నిలవనుంది.

Sthanikam

యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీగా అక్షాంశ్ యాదవ్ బాధ్యతలు స్వీకరణ

Article Image
యాదాద్రి భువనగిరి స్థానికం ప్రతినిధి

ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీగా అక్షాంశ్ యాదవ్ మంగళవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న యాదాద్రి భువనగిరి జోన్‌ను ప్రత్యేక జిల్లాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ నియామకం జరిగింది.

ఇప్పటివరకు డీసీపీగా సమర్థవంతంగా విధులు నిర్వహించిన అక్షాంశ్ యాదవ్‌కు జిల్లా ఎస్పీగా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా పోలీసు పరిపాలనను మరింత పటిష్టం చేయడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు ఆయన నాయకత్వం కీలకంగా నిలవనుంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News