Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:40 PM

వికలాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి – కలెక్టర్ హనుమంత రావు, ఎస్పీ ఆకాంక్ష యాదవ్

27-01-2026 125 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి, స్థానిక ప్రధాన ప్రతినిధి

వికలాంగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు పిలుపునిచ్చారు. వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.జిల్లా కేంద్రంలో ఎన్‌పిఆర్‌డీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ముద్రించిన 2026 క్యాలెండర్‌ను కలెక్టర్ హనుమంత రావు, జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ సంయుక్తంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ మాట్లాడుతూ వికలాంగులను కించపరిచినా, దూషించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వికలాంగులు వైకల్యాన్ని లోపంగా భావించకుండా జీవితంలో రాణించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఎన్‌పిఆర్‌డీ నాయకులు వనం ఉపేందర్, సురూపంగా ప్రకాష్‌తో పాటు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

వికలాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి – కలెక్టర్ హనుమంత రావు, ఎస్పీ ఆకాంక్ష యాదవ్

Article Image
యాదాద్రి భువనగిరి, స్థానిక ప్రధాన ప్రతినిధి

వికలాంగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు పిలుపునిచ్చారు. వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.జిల్లా కేంద్రంలో ఎన్‌పిఆర్‌డీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ముద్రించిన 2026 క్యాలెండర్‌ను కలెక్టర్ హనుమంత రావు, జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ సంయుక్తంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ మాట్లాడుతూ వికలాంగులను కించపరిచినా, దూషించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వికలాంగులు వైకల్యాన్ని లోపంగా భావించకుండా జీవితంలో రాణించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఎన్‌పిఆర్‌డీ నాయకులు వనం ఉపేందర్, సురూపంగా ప్రకాష్‌తో పాటు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News