Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:21 PM

వెల్లంకి గ్రామంలో ప్రభుత్వ పనులపై అదిత్య ప్రకాష్ ఐఏఎస్ తనిఖీ

20-01-2026 780 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట మండలం వెల్లంకి గ్రామాన్ని పంచాయతీ రాజ్ శాఖ అడిషనల్ సెక్రటరీ (బీహార్ రాష్ట్రం) ఆదిత్య ప్రకాష్ ఐఏఎస్ సందర్శించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం, రైతు వేదిక, స్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనం, నర్సరీ తదితర అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనులు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన, హరిత కార్యక్రమాలు, ప్రజాపయోగ పనుల అమలు మెరుగ్గా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.ఈ తనిఖీ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ (పంచాయతీ రాజ్) జాన్ వెస్లీ, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, అడిషనల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేష్, మండల పంచాయతీ అధికారి రావుఫ్ అలీ, సర్పంచ్ ఇడం రాధ శ్రీనివాస్, ఏఈ పీఆర్ సందీప్ రెడ్డి, ఏపీఓ వెంకన్న, ఈసీ ప్రవీణ్, పంచాయతీ కార్యదర్శి మోహన్, టీఏ సుచరిత, వార్డ్ మెంబర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వెల్లంకి గ్రామంలో ప్రభుత్వ పనులపై అదిత్య ప్రకాష్ ఐఏఎస్ తనిఖీ

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News