Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:26 AM

వేద పాఠశాల భూమి పూజకు మంత్రి వెంకట్‌రెడ్డికి ఆహ్వానం

వేద పాఠశాల భూమి పూజకు మంత్రి వెంకట్‌రెడ్డికి ఆహ్వానం

వేద పాఠశాల భూమి పూజకు మంత్రి వెంకట్‌రెడ్డికి ఆహ్వానం
20-05-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 23న నిర్వహించనున్న వేద పాఠశాల భూమి పూజ, దేవస్థాన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు హాజరుకావాల్సిందిగా రాష్ట్ర రోడ్లు–భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆలయ ఈవో భవాని శంకర్ మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను అందజేశారు.

దేవస్థానంలో చేపడుతున్న అభివృద్ధి పనులతో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్లు రాజన్‌బాబు, సత్యనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వేద పాఠశాల భూమి పూజకు మంత్రి వెంకట్‌రెడ్డికి ఆహ్వానం

Article Image

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 23న నిర్వహించనున్న వేద పాఠశాల భూమి పూజ, దేవస్థాన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు హాజరుకావాల్సిందిగా రాష్ట్ర రోడ్లు–భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆలయ ఈవో భవాని శంకర్ మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను అందజేశారు.

దేవస్థానంలో చేపడుతున్న అభివృద్ధి పనులతో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్లు రాజన్‌బాబు, సత్యనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News