Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:13 AM

వనస్థలిపురం నాగార్జున కాలనీలో పైప్‌లైన్ పనుల ప్రారంభం

07-01-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగార్జున కాలనీలో పైప్‌లైన్ పనులకు శుభారంభం

వనస్థలిపురం స్థానికం ప్రతినిధి

వనస్థలిపురం డివిజన్ పరిధిలోని నాగార్జున కాలనీలో పైప్‌లైన్ పనులకు ఈరోజు శుభారంభం జరిగింది. డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి కొబ్బరి కొట్టి పనులను అధికారికంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో నాగార్జున కాలనీ అధ్యక్షుడు ఈ. చంద్ర రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మేకల లక్ష్మణ్, జనరల్ సెక్రటరీ వి. రామ్ కృష్ణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ డి. చంద్రశేఖర్, బాలరాజ్ గౌడ్, జక్కిడి సురేందర్ రెడ్డి, ఎం. రమేష్, బిక్షం రెడ్డి, ఎం. కరుణాకర్ రెడ్డి, కిరణ్ కుమార్, మాజీ అధ్యక్షుడు జి. నర్సింహ రెడ్డి, క్రిస్టియన్ కాలనీ అధ్యక్షుడు హరిందర్ రెడ్డి, ఏఈ కుమారి భావ్య, గుంటి జంగయ్య కాలనీ నివాసి ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాలనీ వాసులు కార్పొరేటర్ సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులోనూ కాలనీ అభివృద్ధికి మరిన్ని మౌలిక సదుపాయాల పనులు చేపట్టాలని కోరారు.

Sthanikam

వనస్థలిపురం నాగార్జున కాలనీలో పైప్‌లైన్ పనుల ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News