Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:40 PM

వలిగొండలో గౌడ సంఘం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

26-01-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వలిగొండ మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, రాజ్యాంగ విలువలు, దేశభక్తి ప్రాముఖ్యతపై ప్రసంగాలు చేశారు.

ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు కొండూరు అజయ్ గౌడ్, మునుకుంట్ల ధనంజయ గౌడ్, బత్తిని లింగయ్య, కొండూరు వెంకటేశం, పంజాల రమేష్, బంధారపు లింగస్వామి, నాగేష్, వెంకటరమణ, రంజిత్, సురేష్, సత్యనారాయణ, బిక్షపతి, నరేష్, శేఖర్‌లతో పాటు గ్రామ సర్పంచ్ వెంకట్ పాపి రెడ్డి గారు మరియు సంఘ పెద్దలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం దేశానికి గర్వకారణమని, ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దేశ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం జాతీయ గీతంతో ముగిసింది.

Sthanikam

వలిగొండలో గౌడ సంఘం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

Article Image

వలిగొండ మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, రాజ్యాంగ విలువలు, దేశభక్తి ప్రాముఖ్యతపై ప్రసంగాలు చేశారు.

ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు కొండూరు అజయ్ గౌడ్, మునుకుంట్ల ధనంజయ గౌడ్, బత్తిని లింగయ్య, కొండూరు వెంకటేశం, పంజాల రమేష్, బంధారపు లింగస్వామి, నాగేష్, వెంకటరమణ, రంజిత్, సురేష్, సత్యనారాయణ, బిక్షపతి, నరేష్, శేఖర్‌లతో పాటు గ్రామ సర్పంచ్ వెంకట్ పాపి రెడ్డి గారు మరియు సంఘ పెద్దలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం దేశానికి గర్వకారణమని, ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దేశ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం జాతీయ గీతంతో ముగిసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News