Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:36 AM

వలిగొండలో భోగి సంబరాలు – శివపుత్ర యూత్ ఆధ్వర్యంలో ఘనంగా భోగి మంటలు

14-01-2026 74 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో భోగి పండుగను పురస్కరించుకుని శివపుత్ర యూత్ ఆధ్వర్యంలో భోగి మంటలను ఘనంగా నిర్వహించారు. పాతదాన్ని విడిచి కొత్త ఆశయాలతో ముందుకు సాగాలనే సందేశంతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

ఈ సందర్భంగా యూత్ అధ్యక్షులు గోదా రంజిత్ గౌడ్ మాట్లాడుతూ, భోగి పండుగ సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. యువత అంతా కలిసి సంప్రదాయాలను కాపాడుకోవడం అభినందనీయమని తెలిపారు.

కార్యక్రమంలో జేరిపోతుల సురేష్, మునుకుంట్ల రాహుల్, కీర్తి సంజు, గర్దాస్ మనోహర్, బాచి మధు, సందీప్, మణిదీప్, సాయి, చింటూ, నాగేష్, ప్రభాస్ తదితరులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.

భోగి మంటల వేడుకలో కాలనీవాసులు, మహిళలు, చిన్నపిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ శుభాకాంక్షలు పంచుకున్నారు.

Sthanikam

వలిగొండలో భోగి సంబరాలు – శివపుత్ర యూత్ ఆధ్వర్యంలో ఘనంగా భోగి మంటలు

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో భోగి పండుగను పురస్కరించుకుని శివపుత్ర యూత్ ఆధ్వర్యంలో భోగి మంటలను ఘనంగా నిర్వహించారు. పాతదాన్ని విడిచి కొత్త ఆశయాలతో ముందుకు సాగాలనే సందేశంతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

ఈ సందర్భంగా యూత్ అధ్యక్షులు గోదా రంజిత్ గౌడ్ మాట్లాడుతూ, భోగి పండుగ సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. యువత అంతా కలిసి సంప్రదాయాలను కాపాడుకోవడం అభినందనీయమని తెలిపారు.

కార్యక్రమంలో జేరిపోతుల సురేష్, మునుకుంట్ల రాహుల్, కీర్తి సంజు, గర్దాస్ మనోహర్, బాచి మధు, సందీప్, మణిదీప్, సాయి, చింటూ, నాగేష్, ప్రభాస్ తదితరులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.

భోగి మంటల వేడుకలో కాలనీవాసులు, మహిళలు, చిన్నపిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ శుభాకాంక్షలు పంచుకున్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News