Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:35 PM

వలిగొండ మండలంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

వలిగొండ మండలంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

వలిగొండ మండలంలో ఘనంగా గణతంత్ర వేడుకలు
26-01-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వలిగొండ స్థానికం / ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి జలంధర్ రెడ్డి, మండల రెవెన్యూ అధికారి దశరథ నాయక్, మండల పంచాయతీ అధికారి సైద అర్జుమన్ బాను కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. నూతనంగా ఎన్నికైన వలిగొండ గ్రామ సర్పంచ్, వలిగొండ ఎస్ ఐ యుగంధర్, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధులపై ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. స్వాతంత్ర్య భావనలు, జాతీయ ఐక్యతను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని తెలిపారు.

Sthanikam

వలిగొండ మండలంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News