Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:05 PM

వలిగొండ 2వ వార్డులో పెరుగుతున్న వీధి కుక్కల సమస్య

వలిగొండ 2వ వార్డులో పెరుగుతున్న వీధి కుక్కల సమస్య

వలిగొండ 2వ వార్డులో పెరుగుతున్న వీధి కుక్కల సమస్య
17-01-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని 2వ వార్డులో వీధి కుక్కల సమస్య క్రమంగా ఆందోళనకరంగా మారుతోంది. నడుచుకుంటూ వెళ్లే ప్రజలపై కుక్కలు దాడులు చేయడంతో గాయాల ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటికీ, సమస్య పరిష్కారానికి తగిన చర్యలు కనిపించడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రజల భద్రతను కాపాడాల్సిన అధికారులు ఈ అంశంపై ఎందుకు ఆలస్యం చేస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ముందస్తు చర్యలతో నివారించాల్సిన ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల పరిస్థితి మరింత తీవ్రమవుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Sthanikam

వలిగొండ 2వ వార్డులో పెరుగుతున్న వీధి కుక్కల సమస్య

Article Image

స్థానికం ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని 2వ వార్డులో వీధి కుక్కల సమస్య క్రమంగా ఆందోళనకరంగా మారుతోంది. నడుచుకుంటూ వెళ్లే ప్రజలపై కుక్కలు దాడులు చేయడంతో గాయాల ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటికీ, సమస్య పరిష్కారానికి తగిన చర్యలు కనిపించడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రజల భద్రతను కాపాడాల్సిన అధికారులు ఈ అంశంపై ఎందుకు ఆలస్యం చేస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ముందస్తు చర్యలతో నివారించాల్సిన ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల పరిస్థితి మరింత తీవ్రమవుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News