Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 04:26 PM

వల్లపు దాసు సాయి కుమార్ ను అధిక మెజార్టీతో గెలిపించండి.

04-02-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట టౌన్ సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం సూర్యాపేట మున్సిపల్ 24వ వార్డు అభ్యర్థి వల్లపు దాసు సాయి కుమార్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు ఓటర్లను కోరారు. బుధవారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో సిపిఎం అభ్యర్థి వల్లపు దాసు సాయికుమార్ ను గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట వన్ టౌన్ పరిధిలో కార్మికులు, సంఘటిత అసంఘటిత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గత 20 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసిన కార్మిక నాయకుడు సాయికుమార్ అన్నారు. సాయికుమార్ గెలిస్తే 24వ వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తారని అన్నారు. అవినీతి రహిత పాలన కమ్యూనిస్టుల ద్వారానే సాధ్యమన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా పనిచేసే కమ్యూనిస్టు అభ్యర్థులను గెలిపిస్తే ప్రజా సమస్యలను మున్సిపల్ కౌన్సిల్ లో గల మెత్తుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం 24వ వార్డు అభ్యర్థి వల్లపు దాసు సాయికుమార్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్, ధనియాకుల శ్రీకాంత్, వీరబోయిన రవి, మద్దెల జ్యోతి, పట్టణ కమిటీ సభ్యులు షేక్ సైదులు, నాయకులు ఆశాలు, కవిత, మంజుల, రేణుక పాల్గొన్నారు.

Sthanikam

వల్లపు దాసు సాయి కుమార్ ను అధిక మెజార్టీతో గెలిపించండి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News