Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:54 PM

వాహనాలు తనిఖీ చేపట్టిన పటాన్ చెరు పోలీసులు

వాహనాలు తనిఖీ చేపట్టిన పటాన్ చెరు పోలీసులు

వాహనాలు తనిఖీ చేపట్టిన పటాన్ చెరు పోలీసులు
12-01-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ :పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే సీజ్ చేస్తామని పటాన్ చెరు ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్ చెరు పట్టణంలోని ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ వద్ద పటాన్ చెరు ఎస్ఐ విద్యా చరణ్ రెడ్డి మరియు సిబ్బంది కలిసి వాహనాలు తనిఖీ చేశారు.హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపొద్దని సూచించారు.చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. పలు వాహనాలు తనిఖీ చేసి పత్రాలు లేనివారికి చలానా వేసి,పాత చాలనాలు కట్టించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Sthanikam

వాహనాలు తనిఖీ చేపట్టిన పటాన్ చెరు పోలీసులు

Article Image

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ :పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే సీజ్ చేస్తామని పటాన్ చెరు ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్ చెరు పట్టణంలోని ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ వద్ద పటాన్ చెరు ఎస్ఐ విద్యా చరణ్ రెడ్డి మరియు సిబ్బంది కలిసి వాహనాలు తనిఖీ చేశారు.హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపొద్దని సూచించారు.చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. పలు వాహనాలు తనిఖీ చేసి పత్రాలు లేనివారికి చలానా వేసి,పాత చాలనాలు కట్టించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News