Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:34 AM

వెల్లంకిలో ప్రత్యేక పారిశుధ్య శ్రమదాన కార్యక్రమం

వెల్లంకిలో ప్రత్యేక పారిశుధ్య శ్రమదాన కార్యక్రమం

వెల్లంకిలో ప్రత్యేక పారిశుధ్య శ్రమదాన కార్యక్రమం
03-01-2026 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంగణంలో ప్రత్యేక పారిశుధ్య శ్రమదాన కార్యక్రమం చేశారు. గ్రామపంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్, వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రటరీ మోహన్, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

గ్రామాన్ని శుభ్రంగా, పరిశుభ్రత రకంగా ఉంచేందుకు మరియు స్థానికులకు ఆరోగ్య ప్రోత్సాహం కల్పించేందుకు ఈ శ్రమదాన కార్యక్రమం అమలు చేయబడింది.

Sthanikam

వెల్లంకిలో ప్రత్యేక పారిశుధ్య శ్రమదాన కార్యక్రమం

Article Image
రామన్నపేట స్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంగణంలో ప్రత్యేక పారిశుధ్య శ్రమదాన కార్యక్రమం చేశారు. గ్రామపంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్, వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రటరీ మోహన్, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

గ్రామాన్ని శుభ్రంగా, పరిశుభ్రత రకంగా ఉంచేందుకు మరియు స్థానికులకు ఆరోగ్య ప్రోత్సాహం కల్పించేందుకు ఈ శ్రమదాన కార్యక్రమం అమలు చేయబడింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News