Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:45 AM

ఉప్పల్ ప్రజలకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు

ఉప్పల్ ప్రజలకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు

ఉప్పల్ ప్రజలకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు
24-12-2025 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉప్పల్ ప్రజలకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షల

స్థానికం ప్రతినిధి హైదరాబాద్

ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు, క్రైస్తవ సోదర సోదరీమణులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సేవ, క్షమాగుణాలను మానవాళికి బోధించిన యేసు క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత ఆనందదాయకమైన పర్వదినమని ఆయన పేర్కొన్నారు.

క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులకు శుభం చేకూరాలని, కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. యేసు క్రీస్తు దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని, సమాజంలో శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వం వర్ధిల్లాలని ప్రార్థించారు.

Sthanikam

ఉప్పల్ ప్రజలకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు

Article Image

ఉప్పల్ ప్రజలకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షల

స్థానికం ప్రతినిధి హైదరాబాద్

ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు, క్రైస్తవ సోదర సోదరీమణులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సేవ, క్షమాగుణాలను మానవాళికి బోధించిన యేసు క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత ఆనందదాయకమైన పర్వదినమని ఆయన పేర్కొన్నారు.

క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులకు శుభం చేకూరాలని, కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. యేసు క్రీస్తు దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని, సమాజంలో శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వం వర్ధిల్లాలని ప్రార్థించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News