Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 02:20 PM

ఉపాధ్యాయుడి మానవతా సేవ

ఉపాధ్యాయుడి మానవతా సేవ

ఉపాధ్యాయుడి మానవతా సేవ
05-05-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ఉపాధ్యాయుడి మానవతా సేవ: అనాధ పిల్లలకు అన్నదానం, ఆర్థిక సహాయం

కోదాడలోని మునగాల మండల పరిధిలోని ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు వక్కంతుల భరత్ బాబు, శనగల రాధాకృష్ణ స్వచ్ఛంద సేవా సంస్థలో నివసిస్తున్న అనాధ, మానసిక వికలాంగుల పిల్లల కోసం 5000 రూపాయలు విరాళంగా అందించారు. సోమవారం నాడు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా భరత్ బాబు మాట్లాడుతూ, భగవద్గీతలోని కర్మయోగాన్ని ప్రస్తావిస్తూ, మానవతా దృక్పథంతో సేవ చేయడం హృదయ శుద్ధికి, మోక్షానికి మార్గమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సంస్థ వార్డెన్ జె. నర్మద, సిబ్బంది, అనాధ పిల్లలు పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధ్యాయుడి మానవతా సేవ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News