Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:38 AM

ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగింపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన

28-12-2025 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగింపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు నియోజకవర్గ కేంద్రంలో నిరసన కార్యక్రమం జరిగింది. జిల్లా నాయకులు పట్లోల సుధాకర్ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాహిర్ అలీ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ ఆధ్వర్యంలో జడ్పీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగింపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News