Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:31 PM

ఉమ్మడి జిల్లా చదరంగం పోటీల విజేతలకు బహుమతులు అందజేత

ఉమ్మడి జిల్లా చదరంగం పోటీల విజేతలకు బహుమతులు అందజేత

ఉమ్మడి జిల్లా చదరంగం పోటీల విజేతలకు బహుమతులు అందజేత
02-03-2026 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ఉమ్మడి జిల్లా చదరంగం పోటీల విజేతలకు బహుమతులు అందజేత

కోదాడ పట్టణంలోని ఎమ్మెస్ జూనియర్ డిగ్రీ కళాశాలలో ఆదివారం చదరంగం పోటీలు ఏర్పాటు చేసినారు.పోటీలో విజేతలకు బహుమతుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిధులుగా కాలేజీ చైర్మన్ పందిరి నాగిరెడ్డి, పస్య నవీన్ రెడ్డి లు పాల్గొని బహుమతులను క్రీడాకారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టోర్నీ ఆర్గనైజర్ కొండా నరసింహారావు, రవికుమార్, నాగిరెడ్డి, అశోక్ రెడ్డి, రాము, రమేష్ పాల్గొనడం జరిగింది.

Sthanikam

ఉమ్మడి జిల్లా చదరంగం పోటీల విజేతలకు బహుమతులు అందజేత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News