Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:36 AM

ఉచిత విద్యుత్ అమలు చేసినందుకు మంత్రి సవితమ్మకు చేనేతల అభినందనలు

16-05-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం చేనేతల కోసం ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చేనేత కార్మికులు మంత్రి సవితమ్మ ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా చేనేతలు మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చేనేత కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారం తగ్గి, వృత్తికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, ముఖ్యంగా చిన్న స్థాయి చేనేత కార్మికులకు ఇది ఎంతో మేలు చేస్తుందని తెలిపారు.మంత్రి సవితమ్మ మాట్లాడుతూ, చేనేత కార్మికుల సంక్షేమం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వారి అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు చేనేతలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

ఉచిత విద్యుత్ అమలు చేసినందుకు మంత్రి సవితమ్మకు చేనేతల అభినందనలు

Article Image

పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం చేనేతల కోసం ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చేనేత కార్మికులు మంత్రి సవితమ్మ ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా చేనేతలు మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చేనేత కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారం తగ్గి, వృత్తికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, ముఖ్యంగా చిన్న స్థాయి చేనేత కార్మికులకు ఇది ఎంతో మేలు చేస్తుందని తెలిపారు.మంత్రి సవితమ్మ మాట్లాడుతూ, చేనేత కార్మికుల సంక్షేమం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వారి అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు చేనేతలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News