Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 04:00 AM

తొమ్మిది రాష్ట్రాలకు నూతన గవర్నర్ల నియామకం

06-03-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా

దేశంలోని తొమ్మిది రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనందబోస్ రాజీనామా నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.

ఈ నిర్ణయంతో ఐదుగురు గవర్నర్లను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయగా, ముగ్గురిని కొత్తగా నియమించారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న శివప్రతాప్ శుక్లాను నియమించారు.

శివప్రతాప్ శుక్లా గతంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అలాగే శాసనసభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా కూడా సేవలందించారు.బీహార్ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ స్థానంలో సయ్యద్ అటా హస్నైన్‌ను నియమించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనందబోస్ రాజీనామా నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ గవర్నర్ రాజీనామా కేంద్ర హోంమంత్రి ఒత్తిడి వల్లే జరిగి ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

Sthanikam

తొమ్మిది రాష్ట్రాలకు నూతన గవర్నర్ల నియామకం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News