Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:34 AM

తిరువూరు లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు

12-01-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తిరువూరు జనవరి 12(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో వయనాడ్ పార్లమెంటు సభ్యురాలు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రియాంక గాంధీ 53 వ జన్మదిన వేడుకలు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జీవన్ బాబు అధ్యక్షతన కేక్ కట్ చేసి, స్వీట్లు,పండ్లు పంచి ఘనంగా నిర్వహించడం జరిగినది.అనంతరం జీవన్ బాబు,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డు ప్రకాష్ రావు,బి.సి.సెల్ రాష్ట్ర నాయకులు గంజా కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రియాంక గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని,ఆమె సేవలు కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళల ఉండాలని భవిష్యత్ లో ఆమె సేవలు మరింత అవసరం అని పార్లమెంట్ సభ్యురాలు గా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం ఆకాంక్షిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో డి.సి.సి.మాజీ ప్రధానకార్యదర్శి కొత్తగుండ్ల గోపాలకృష్ణ,తిరువూరు పట్టణ బి.సి.సెల్ నాయకులు పర్వతం రామారావు,సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడిమెట్ల మోహన్ రావు, ఇజ్జాడ జగన్నాథం,ఇమ్మనేని శ్రీనివాసరావు, పల్నాటి సత్యనారాయణ,చావల రంగయ్య,గంధం శ్రీనివాసరావు,పగుట్ల చంద్రయ్య,యద్దనపూడి రాములు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

తిరువూరు లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News