Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:27 AM

విజయవాడ లెనిన్ సెంటర్లో సార్వత్రిక సమ్మె సందర్భంగా కార్మిక సంఘాల ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్

12-02-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

విజయవాడ లెనిన్ సెంటర్లో సార్వత్రిక సమ్మె సందర్భంగా కార్మిక సంఘాల ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ ప్రసంగిస్తూ మోడీ బుల్డోజర్ పాలన కొనసాగదని కార్మిక లోకం కన్ను తెరిస్తే పాలకవర్గాలు కొట్టుకుపోతాయని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది కార్మికులు మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ సార్వత్రిక సమ్మె విజయవంతం చేసినందుకు వారికి హరినాథ్ అభినందనలు తెలియజేశారు. మోడీ బాటలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కార్మిక ద్రోహానికి సిద్ధమైతే పదవులు కోల్పోక తప్పదని హెచ్చరించారు. గత అసెంబ్లీలో కార్మిక పని గంటలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని హరినాథ్ డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని కోరారు. ప్రజా సమస్యలు గాలికి వదిలి తిరుపతి లడ్డు నేడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తితే ప్రజల నిరసన ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. మోడీ తక్షణం నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని భారత రైతులకు నష్టం కలిగించే అమెరికాతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని హెచ్చరించారు

Sthanikam

విజయవాడ లెనిన్ సెంటర్లో సార్వత్రిక సమ్మె సందర్భంగా కార్మిక సంఘాల ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్

Article Image

విజయవాడ లెనిన్ సెంటర్లో సార్వత్రిక సమ్మె సందర్భంగా కార్మిక సంఘాల ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ ప్రసంగిస్తూ మోడీ బుల్డోజర్ పాలన కొనసాగదని కార్మిక లోకం కన్ను తెరిస్తే పాలకవర్గాలు కొట్టుకుపోతాయని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది కార్మికులు మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ సార్వత్రిక సమ్మె విజయవంతం చేసినందుకు వారికి హరినాథ్ అభినందనలు తెలియజేశారు. మోడీ బాటలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కార్మిక ద్రోహానికి సిద్ధమైతే పదవులు కోల్పోక తప్పదని హెచ్చరించారు. గత అసెంబ్లీలో కార్మిక పని గంటలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని హరినాథ్ డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని కోరారు. ప్రజా సమస్యలు గాలికి వదిలి తిరుపతి లడ్డు నేడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తితే ప్రజల నిరసన ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. మోడీ తక్షణం నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని భారత రైతులకు నష్టం కలిగించే అమెరికాతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని హెచ్చరించారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News