Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:26 AM

కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం

06-04-2026 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ:రాష్ట్ర కురుబ సంఘం అధ్యక్షుడిగా నియమితులైన రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన ఎస్‌కే మల్లికార్జున, పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రివర్యులు సవితమ్మను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛంతో సన్మానించారు.

ఈ సందర్భంగా కురుబ సంఘం నాయకులు, సభ్యులు కూడా హాజరై మల్లికార్జునకు శుభాకాంక్షలు తెలిపారు. సంఘం అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి సవితమ్మ ఆకాంక్షించారు.

అనంతరం ఎస్‌కే మల్లికార్జున మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సంఘ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కురుబ సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కురుబ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం

Article Image

పెనుకొండ:రాష్ట్ర కురుబ సంఘం అధ్యక్షుడిగా నియమితులైన రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన ఎస్‌కే మల్లికార్జున, పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రివర్యులు సవితమ్మను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛంతో సన్మానించారు.

ఈ సందర్భంగా కురుబ సంఘం నాయకులు, సభ్యులు కూడా హాజరై మల్లికార్జునకు శుభాకాంక్షలు తెలిపారు. సంఘం అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి సవితమ్మ ఆకాంక్షించారు.

అనంతరం ఎస్‌కే మల్లికార్జున మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సంఘ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కురుబ సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కురుబ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News