శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, రొద్దం మండలం, కోగిర గ్రామ పంచాయితీ సర్పంచ్ రామకృష్ణ ఆరోగ్య సమస్యల కారణంగా బెంగళూరులో హాస్పిటల్‌లో చికిత్స పొందిన తరువాత, ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ సందర్భంలో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు, పెనుకొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, అలాగే రోద్దం మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు రామకృష్ణ ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్యం, యోగక్షేమాలు తెలుసుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి