2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు పేరుతో లక్కీ డ్రా లాటరీ పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని అంబటి పై ఫిర్యాదు అంబటిపై ఫిర్యాదు చేసిన జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు గాదే వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో 2023లో అంబటి పై సత్తెనపల్లి పిఎస్ లో కేసు నమోదు అంబటి రాంబాబును కోర్టులో హాజరు పరచాలని జడ్జి ఆదేశాలు రేపు అంబటి ని కోర్టులో హాజరుపరచనున్న సత్తెనపల్లి పోలీసులు మరింత జాప్యం కానున్న అంబటి రాంబాబు విడుదల
మాజీ మంత్రి అంబటిని వెంటాడుతున్న కేసులు అంబటి పై మరో పిటి వారెంట్ పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి