Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:28 AM

అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ

28-03-2026 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా – పెనుకొండ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ అసెంబ్లీలో నేడు చారిత్రాత్మక తీర్మానం ప్రవేశపెట్టడంపై రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం విధానాల వల్ల అమరావతి అభివృద్ధి దెబ్బతిన్నదని అన్నారు. రాజకీయ స్వార్థాల కోసం రెండు రాజధానుల పేరుతో ప్రజల భావోద్వేగాలను దెబ్బతీశారని విమర్శించారు.ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించే దిశగా ముందడుగు వేయడం ఆనందదాయకమని పేర్కొన్నారు.అసెంబ్లీలో ఈ తీర్మానం ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు కూటమి ప్రభుత్వానికి రంగేపల్లి వెంకటరమణ కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా – పెనుకొండ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ అసెంబ్లీలో నేడు చారిత్రాత్మక తీర్మానం ప్రవేశపెట్టడంపై రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం విధానాల వల్ల అమరావతి అభివృద్ధి దెబ్బతిన్నదని అన్నారు. రాజకీయ స్వార్థాల కోసం రెండు రాజధానుల పేరుతో ప్రజల భావోద్వేగాలను దెబ్బతీశారని విమర్శించారు.ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించే దిశగా ముందడుగు వేయడం ఆనందదాయకమని పేర్కొన్నారు.అసెంబ్లీలో ఈ తీర్మానం ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు కూటమి ప్రభుత్వానికి రంగేపల్లి వెంకటరమణ కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News