Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:25 AM

అంబటి రాంబాబుకు సంఘీభావం తెలిపిన పేరాడ తిలక్

అంబటి రాంబాబుకు సంఘీభావం తెలిపిన పేరాడ తిలక్

అంబటి రాంబాబుకు సంఘీభావం తెలిపిన పేరాడ తిలక్
24-02-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chakipalli
Mouli

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు అంబటి రాంబాబు నివాసంపై ఇటీవల తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తలు దాడులకు పాల్పడటమే కాకుండా అక్రమ కేసులో అరెస్టు చేయడంతో 18 రోజులు జైలు జీవితం గడిపి బెయిల్‌పై విడుదలైన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఆయనను పరామర్శించారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జ్ పేరాడ తిలక్, మాజీ ఉపముఖ్యమంత్రి, శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి విజయవాడలో అంబటి రాంబాబును పరామర్శించి సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, ఆమదాలవలస ఇన్‌చార్జ్ చింతాడ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంబటి రాంబాబుకు సంఘీభావం తెలిపిన పేరాడ తిలక్

Article Image

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు అంబటి రాంబాబు నివాసంపై ఇటీవల తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తలు దాడులకు పాల్పడటమే కాకుండా అక్రమ కేసులో అరెస్టు చేయడంతో 18 రోజులు జైలు జీవితం గడిపి బెయిల్‌పై విడుదలైన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఆయనను పరామర్శించారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జ్ పేరాడ తిలక్, మాజీ ఉపముఖ్యమంత్రి, శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి విజయవాడలో అంబటి రాంబాబును పరామర్శించి సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, ఆమదాలవలస ఇన్‌చార్జ్ చింతాడ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News