Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతే లక్ష్యం.. నరసింహపురం అభివృద్ధికి సర్పంచ్ వేమూరి సత్యనారాయణ వినూత్న అడుగు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 13, 2026 03:20 AM

పలు వివాహ వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించిన మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్

26-02-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ పలు వివాహ శుభకార్యక్రమాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

చెన్నకొత్తపల్లి సమీపంలోని శ్రీ కనుమ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో, సోమందేపల్లి మండలం నాగినాయనచెరువు పంచాయతీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బోయ శ్రీనివాసులు గారి కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.

చేన్నాపురం లోని ఆంజనేయస్వామిటెంపుల్లో, పెనుకొండ మండలం మావటూరు పంచాయతీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీదేవమ్మ గారి కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

రొద్దం మండల కేంద్రంలోని పెద్దమంతూరు పంచాయతీ వైసీపీ నాయకుడు చంద్రప్ప గారి స్వగృహంలో జరిగిన తన కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.

కలిపి పంచాయతీలోని శ్రీ ముత్యాలమ్మ టెంపుల్లో, కలిపి ఎంపీటీసీ నాగేంద్ర గారి అన్న కుమార్తె వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన దంపతులకు ఆశీస్సులు అందజేశారు.

అలాగే గోరంట్ల మండల కేంద్రంలోని గుమ్మయ్య గారి పల్లి క్రాస్ వద్ద, పెనుకొండ శెట్టిపల్లి పంచాయతీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కృష్ణారెడ్డి గారి చిన్నాన్న గారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాల్లో పెనుకొండ, సోమందేపల్లి, రొద్దం, గోరంట్ల మండలాల ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

పలు వివాహ వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించిన మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News