Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మత్తు పదార్థాలకు పిల్లలను దూరంగా ఉంచాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 05:54 AM

పలు కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి భర్త వెంకటేశ్వరరావు

26-02-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణానికి చెందిన రిజిస్ట్రార్ కార్యాలయంలో రైటర్‌గా పనిచేస్తున్న ప్రకాష్ కుమార్తె వివాహ మహోత్సవానికి శ్రీ వెంకటేశ్వరరావు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

అదేవిధంగా గోరంట్ల మండలం, రెడ్డిచెరువు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నిడీ మామిడప్ప కుమార్తె వివాహానికి రాజ్ కన్వెన్షన్ హాల్‌లో హాజరై, నూతన వధూవరులకు ఆశీస్సులు అందించారు.

అలాగే పైపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ (SKC)గారి కుమార్తె వివాహం పెడబల్లి రాఘవేంద్ర ఫంక్షన్ హాల్‌లో నిర్వహించగా, ఆ కార్యక్రమానికీ వెంకటేశ్వరరావు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమాలలో తెలుగుదేశంపార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

పలు కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి భర్త వెంకటేశ్వరరావు

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణానికి చెందిన రిజిస్ట్రార్ కార్యాలయంలో రైటర్‌గా పనిచేస్తున్న ప్రకాష్ కుమార్తె వివాహ మహోత్సవానికి శ్రీ వెంకటేశ్వరరావు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

అదేవిధంగా గోరంట్ల మండలం, రెడ్డిచెరువు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నిడీ మామిడప్ప కుమార్తె వివాహానికి రాజ్ కన్వెన్షన్ హాల్‌లో హాజరై, నూతన వధూవరులకు ఆశీస్సులు అందించారు.

అలాగే పైపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ (SKC)గారి కుమార్తె వివాహం పెడబల్లి రాఘవేంద్ర ఫంక్షన్ హాల్‌లో నిర్వహించగా, ఆ కార్యక్రమానికీ వెంకటేశ్వరరావు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమాలలో తెలుగుదేశంపార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News