Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:08 AM

వైసీపీ నేత అంబటి రాంబాబుకి బెయిల్

వైసీపీ నేత అంబటి రాంబాబుకి బెయిల్

వైసీపీ నేత అంబటి రాంబాబుకి బెయిల్
18-02-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

సంక్రాంతి సంబరాల పేరుతో అక్రమ వసూళ్లు చేశారన్న కేసులో బెయిల్..

సత్తెనపల్లి, ఫిబ్రవరి 18: సంక్రాంతి సంబరాల పేరుతో అక్రమ వసూళ్లు చేశారన్న ఆరోపణలపై 2023లో సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబు కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల కస్టడీ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

ఇప్పటికే సీఎం యన్ . చంద్రబాబు నాయుడు ను దూషించిన కేసు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న మరో కేసులో కూడా అంబటికి బెయిల్ లభించిన విషయం తెలిసిందే. జనవరి 31 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు లో రిమాండ్‌లో ఉన్న అంబటి, తాజా ఉత్తర్వులతో వరుసగా మూడో కేసులోనూ ఉపశమనం పొందారు.

కోర్టు తీర్పుతో అంబటి వర్గాల్లో ఊపిరి పీల్చుకున్న వాతావరణం నెలకొనగా, కేసులపై తదుపరి విచారణ కొనసాగనుంది.

Sthanikam

వైసీపీ నేత అంబటి రాంబాబుకి బెయిల్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News