Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:26 AM

ప్రజాసేవే శ్వాసగా నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం – తమ్మినేని సీతారాం

08-02-2026 112 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విలువల రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం

పదవికే అలంకరణగా నిలిచిన నేత

గత నలభై ఐదు సంవత్సరాలుగా ప్రజాసేవనే ధ్యేయంగా, విలువలతో కూడిన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూ అవినీతి, కుట్ర రాజకీయాలకు దూరంగా నిలుస్తున్న నాయకుడిగా మాజీ మంత్రి, శాసనసభాపతి శ్రీ తమ్మినేని సీతారాం ప్రజల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.పదవిని అలంకారంగా కాకుండా, పదవికే తాను అలంకరణగా నిలుస్తూ ఆముదాలవలస అభివృద్ధినే తన శ్వాసగా భావిస్తూ సేవలందిస్తున్న ఆయన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే గొప్ప నాయకుడిగా గుర్తింపు పొందారు. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి, విలువల రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన తమ్మినేని సీతారాం సేవలు అనేక తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, దీర్ఘాయుష్షు, ఆరోగ్యం ప్రసాదించాలని, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయిలను అధిరోహించే శక్తిని భగవంతుడు ఇవ్వాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వం మరింత వెలుగొందుతూ మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని కోరారు.

Sthanikam

ప్రజాసేవే శ్వాసగా నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం – తమ్మినేని సీతారాం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News