Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:26 AM

ఏయ్..! 'జబర్దస్తి కిరాక్ ఆర్పీ ఎలా ఉంది నీ వంట్లో - వంగర మండల యూత్ ప్రెసిడెంట్ బొక్కేల వెంకట అప్పల నాయుడు.

17-02-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District
Sr.Journalist YVN

వంగర, 17/02/2026: ఏయ్..! 'జబర్దస్తి కిరాక్ ఆర్పీ ఎలా ఉంది నీ వంట్లో.. నువ్వు ఏదైనా బయట మాట్లాడేటప్పుడు నీ మానసిక స్థితిని చెక్ చేసుకుని మాట్లాడడం అలవాటు చేసుకో నీ వ్యంగ్యం,వెటకారం జబర్దస్తి టీవీ కార్యక్రమాల్లో ప్రదర్శించు అంతేగాని కూటమి నాయకుల అండ చూసుకుని స్థాయిని మర్చిపోయి పబ్లిక్ లో మాట్లాడితే భవిష్యత్తులో ప్రజలే నీకు సరైన బుద్ధి చెబుతారు గుర్తుపెట్టుకో అజాత శత్రువు మరియు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన ఉమ్మడి రాష్ట్రంలో మాజీ సీనియర్ మంత్రివర్యులు, మాజీ పీసీసీ అధ్యక్ష్యులు మరియు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రివర్యులు,వైఎస్ఆర్ సీపీ పార్టీ సీనియర్ నాయకులు, ఉభయ గోదావరి జిల్లాల వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, ఉత్తరాంధ్ర ప్రజల అభిమాన నాయకులు, రాష్ట్ర బీసీలకు సీనియర్ నాయకులు,రాష్ట్ర ప్రజల అందరితో సత్సంబంధాలు కలిగిన గొప్ప నాయకులు మరియు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు, ప్రతిపక్ష నాయకులు అయిన మా నాయకులు గౌరవనీయులు శ్రీ బొత్స సత్యనారాయణ గారిని విమర్శించే స్థాయా.. నీది..? జబర్దస్తిలో చిల్లరి వేషాలు వేసుకునే నీ కుశంస్కార బుద్ధే నీకు ఏదో రోజు గట్టి గుణం చెబుతుంది జాగ్రత్త! కూటమి ప్రభుత్వ నాయకులకు జబర్దస్తి చిల్లరి వేషాలతో మరింత దిగజారిపోవడం దురదృష్టకరం.

బొక్కేల వెంకట అప్పల నాయుడు, వంగర మండల యూత్ ప్రెసిడెంట్, వైఎస్ఆర్ సీపీ.

Sthanikam

ఏయ్..! 'జబర్దస్తి కిరాక్ ఆర్పీ ఎలా ఉంది నీ వంట్లో - వంగర మండల యూత్ ప్రెసిడెంట్ బొక్కేల వెంకట అప్పల నాయుడు.

Article Image

వంగర, 17/02/2026: ఏయ్..! 'జబర్దస్తి కిరాక్ ఆర్పీ ఎలా ఉంది నీ వంట్లో.. నువ్వు ఏదైనా బయట మాట్లాడేటప్పుడు నీ మానసిక స్థితిని చెక్ చేసుకుని మాట్లాడడం అలవాటు చేసుకో నీ వ్యంగ్యం,వెటకారం జబర్దస్తి టీవీ కార్యక్రమాల్లో ప్రదర్శించు అంతేగాని కూటమి నాయకుల అండ చూసుకుని స్థాయిని మర్చిపోయి పబ్లిక్ లో మాట్లాడితే భవిష్యత్తులో ప్రజలే నీకు సరైన బుద్ధి చెబుతారు గుర్తుపెట్టుకో అజాత శత్రువు మరియు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన ఉమ్మడి రాష్ట్రంలో మాజీ సీనియర్ మంత్రివర్యులు, మాజీ పీసీసీ అధ్యక్ష్యులు మరియు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రివర్యులు,వైఎస్ఆర్ సీపీ పార్టీ సీనియర్ నాయకులు, ఉభయ గోదావరి జిల్లాల వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, ఉత్తరాంధ్ర ప్రజల అభిమాన నాయకులు, రాష్ట్ర బీసీలకు సీనియర్ నాయకులు,రాష్ట్ర ప్రజల అందరితో సత్సంబంధాలు కలిగిన గొప్ప నాయకులు మరియు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు, ప్రతిపక్ష నాయకులు అయిన మా నాయకులు గౌరవనీయులు శ్రీ బొత్స సత్యనారాయణ గారిని విమర్శించే స్థాయా.. నీది..? జబర్దస్తిలో చిల్లరి వేషాలు వేసుకునే నీ కుశంస్కార బుద్ధే నీకు ఏదో రోజు గట్టి గుణం చెబుతుంది జాగ్రత్త! కూటమి ప్రభుత్వ నాయకులకు జబర్దస్తి చిల్లరి వేషాలతో మరింత దిగజారిపోవడం దురదృష్టకరం.

బొక్కేల వెంకట అప్పల నాయుడు, వంగర మండల యూత్ ప్రెసిడెంట్, వైఎస్ఆర్ సీపీ.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News